లారీల సమ్మె-నాలుగో రోజు-ప్రభావం
హైదరాబాద్: గత మూడు రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సమ్మె కారణంగా వ్యాపార కార్యకలాపాలు స్థంబించి పోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలచి పోవడంతో పాటు పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే మధ్య తరగతి వ్యక్తులు నిత్యావసరాల ధరలు పెరుగుతూండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో పక్క ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆచరణలో కనిపించడంలేదు.












Click it and Unblock the Notifications