'మాలల సింహగర్జన'11న
రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైఖరి వల్లే మాలలు కాంగ్రేస్ పార్టీకి దూరం అవుతున్నారని అమలాపురం ఎంపీ హర్షకుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూజనవరి 22న మాలల సింహగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సత్తా ఏంటో సింహగర్జనతో చూసిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications