మేటాస్ ఛైర్మన్ రాజీనామా

సత్యం కంప్యూటర్స్ పతనావస్థకు చేరిన నేపథ్యంలో మేటాస్ కూడా ఆర్థికంగా బలహీనపడిందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. మేటాస్‌కు అప్పగించిన హైదరాబాద్ మెట్రో రైలు, కృష్ణా జిల్లా బందరులో ఓడరేవు పథకాలను రద్దుచేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో రైలు ఒప్పందానికి సంబంధించి గతంలో ఢిల్లీ మెట్రో రైలు ఎండీ శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో విమర్శలు మళ్లీ చెలరేగితే రాజకీయంగా దెబ్బతింటామన్నది వైఎస్ సర్కారు ఆందోళనగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications