రాజు గారు పారిపోలేదు: సీఇఓ

హైదరాబాద్: సత్యం సంస్ధ మాజీ చైర్మన్ రామలింగరాజు ఎక్కడికీ పారిపోలేదని, చట్టబద్ధమైన చర్యలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారని కొత్తగా సిఇవోగా నియమితులైన రామ్ మైనంపాటి మీడీయా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగినా ఈ సమావేశంలో ఏడుగురు సత్యం ప్రతినిధులు పాల్గొన్నారు.

కంపెనీ ఆర్ధిక వ్యవహారాలు తనకు తెలియవని, క్లెయింట్ల నుంచి వచ్చిన ఆర్డర్ల సంగతి మాత్రమే తెలుసని మైనంపాటి చెప్పారు. ఆర్ధిక అవకతవకలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే జరిగిన వ్యవహారాలు తనకు దిగ్భాంతి కలిగించాయని ఆయన అన్నారు. ఏ విధంగానైనా కంపెనీ ఆపరేషన్లు కొనసాగించడం తమ ధ్యేయమని సత్యం ప్రతినిధులు ఈ మీడియా సమావేశంలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+