కొంపల్లి గెస్ట్ హౌస్ లో సత్యం రాజు?

సత్యం కంపెనీలో జరిగిన అక్రమాలను అనివార్య పరిస్థితుల్లో బహిర్గతం చేసి, క్షమాపణ చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రామలింగరాజుపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఉన్నత లక్ష్యాలతో నెలకొల్పిన సంస్థ ఈ స్థితికి రావడాన్ని జీర్ణించుకోలేని రామలింగరాజు తీవ్ర మనో వేదనతో బాధపడుతున్నట్లుగా సన్నిహిత వర్గాల కథనాన్ని బట్టి తెలుస్తోంది.












Click it and Unblock the Notifications