తెలుగు మహాసభలు ప్రారంభం

విజయవాడ: ప్రపంచ తెలుగు ద్వైవార్షిక మహాసభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి రోశయ్య ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి వికాసానికి ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని రోశయ్య అభిప్రాయపడ్డారు.

ఇంకా ఈ ఎనిమిదవ ప్రపంచ తెలుగు ద్వైవార్షిక మహాసభలకై దేశవిదేశాల నుంచి కూడా పలు వురు ప్రవాస ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలైన లగడపాటితో పాటు పలువురు అధికారులు, రచయితలు, కళాకారులు కూడా ఈ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరయ్యా రు. మూడు రోజుల పాటు ఈ తెలుగు మహాసభలు నిర్వహించబడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+