సత్యం కేసు ప్రధానమంత్రి దృష్టికి

వారంలోగా కొత్త బోర్డు
మరో వారం రోజుల్లో సత్యం కంపెనీకి కొత్త బోర్డును నియమిస్తామని శనివారం కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా స్పష్టం చేశారు. ఈ మేరకు లా బోర్డు అనుమతి పొందామని, సత్యం కంపెనీ కొత్త బోర్డులో పారదర్శక విధానం పాటిస్తామని ఆయ న చెప్పారు. దీనితో సత్యం కంపెనీ వర్గాల్లో ఆందోళన అధికమయింది.
లోగుట్టును కప్పిపుచ్చి, కంపెనీని పునర్వ్యవస్థీకరించాలని నూతన సిఈఒ సారధ్యంలోని సంక్షోభ నివారణ బృందం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే వీరి వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తం కావడం, ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా కంపెనీని తమ చేతుల్లోకి తీసుకో వాలని నిర్ణయించిన్నట్లు కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా వివరించారు.












Click it and Unblock the Notifications