'దేశానికి మరో పదివేల కోర్టులు కావాలి'
న్యూఢిల్లీ: దేశంలో కోర్టుల్లో ఇంకా పరిష్కారానికి నోచుకోని కేసులు కోట్ల సంఖ్యలో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించే బాధ్యతను ఇప్పుడున్న కోర్టులపైనే నెడితే ప్రమాదకరంగా మారుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెజీ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశానికి పదివేల అనుబంధ కోర్టులుంటే తప్ప పెండింగ్‌లో ఉన్న 3.5 కోట్ల కేసులు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న అవినీతి కంటే పెండింగ్ కేసులే తనను భయపెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications