పోటీ చెయ్యను..పవన్ కల్యాణ్

రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే తమకే తెలంగాణా పై స్పష్టత ఉందని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణా గురించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి రాజకీయపార్టీ మాట్లాడుతోందని ఆయన అన్నారు. అంతేగాక ఈ విషయంపై తమ వైఖరిని గతంలోకూడా వెల్లడించామని, ఇప్పటికీ దీనిపై తమ విధానం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.అలాగే విద్యార్థుల ఓటరు నమోదుకు కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications