పొత్తులపై అధికారం కెసీఅర్ కే

అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం తాము సాధించిన విజయమని అన్నారు. ఎన్ని జరిగినా ఒంటరిపోరుకు సైతం తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని అన్నారు. అయితే కాంగ్రెస్ ఓటమే రాష్ట్రంలో విపక్షాల లక్ష్యం కనుక సీట్ల సంఖ్య, మానిఫెస్టోలపై పూర్తిగా అధ్యయనం చేసి తుది నిర్ణయాన్ని అధ్యక్షుడు తీసుకుంటారని అన్నారు.












Click it and Unblock the Notifications