తెలుగు శకటానికి ప్రథమ బహుమతి
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. ఇందులో తెలుగుకు ప్రాచీన హోదా అనే అంశంపై రూపొందించిన సాంస్కృతిక శకటానికి ప్రథమ బహుమతి లభించింది. అటవీ శాఖ శకటానికి రెండవ బహుమతి, పాడిపరిశ్రమ శకటానికి తృతీయ బహుమతి లభించాయి.












Click it and Unblock the Notifications