రామలింగరాజుకు బెయిల్ నో

సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు 300 బినామీ కంపెనీలను పెట్టుకున్నట్టు తాజా సమాచారం. దీనిపై ఇబ్బందిలో పడిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రో యాక్టివ్ గా ఉన్నట్టు చెప్పుకోడానికి అస్వస్ద్గతతో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ కు సత్యం వ్యవహారాలపై లేఖ రాయడం గొప్ప విశేషం.












Click it and Unblock the Notifications