న్యూఢిల్లీ: భాజపా అగ్రనేత అద్వానీని హతమారుస్తామంటూ వచ్చిన ఈమెయిల్ పాక్ ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదిన్‌నుంచి వచ్చిందని నిఘావర్గాలు తెలిపాయి. అద్వానీ బ్లాగ్‌లో పోస్టులో ఉంచిన మెయిల్‌ను సైట్ నిర్వాహకులు తొలగించారు. కేంద్రహోంశాఖకు మెయిల్‌పై ఫిర్యాదు చేసినట్టు భాజపా వర్గాలు వెల్లడించాయి.