హెరిటేజ్ యూనిట్ లోకేష్ ఓపెనింగ్
విజయనగరం: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోకేష్ విజయనగరం జిల్లాలో తమ కంపెనీ ప్యాకేజింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హెరిటేజ్ పాల ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని లోకేష్ అన్నారు.అనంతరం రైతులతో కాసేపు ఆయన ముచ్చటించారు. రైతుల కుటుంబాలకు ఆసరాగా తమ సంస్థ ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications