పవన్ కల్లు తాగి కోతిలా..రోజా

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రజారాజ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలోకి ముద్దులు విసురుతూ మహిళలను అవమానిస్తున్నారని తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు రోజా ఆరోపించారు. ఇక ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న అభయహస్తం పధకాన్ని విమర్శిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అభయహస్తం కాదు భస్మాసురహస్తమని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications