అయోధ్య రామాలయం కట్టి తీరుతాం: బీజేపీ
నాగపూర్: ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయం కట్టి తీరు తామని శనివారం బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్‌డీఏ మళ్లీ అధికారం చేపట్టగానే అయోధ్యపై దాఖలైన కేసులను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. నాగపూర్‌లో జరుగుతున్న బీజేపీ పార్టీ రెండో రోజు కార్యవర్గ సమావేశాలలో రాజ్‌నాథ్ అయోధ్య రామాలయ ప్రస్తావన తెచ్చారు. అయితే రామాలయం కట్టి తీరుతామన్న ఏక వాక్యంతోనే ఆయన చర్చ ముగించడం విశేషం.












Click it and Unblock the Notifications