రోశయ్యలా పనిచేయండి: చిరు
హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థిక మంత్రి కె. రోశయ్యలా చాకచక్యంగా పని చేయాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్యుల డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సికింద్రాబాదులో ఆదివారం జరిగిన ఆర్యవైశ్యుల మహా సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో జనాబా దామాషా ప్రకారం స్థానం కల్పిస్తామని ఆయన చెప్పారు. మండల, జిల్లా స్థాయి రాజకీయాల్లో కూడా ఆర్యవైశ్యులు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
More From
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications