చిత్తూరు :చిత్తూరు జిల్లా లింగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సుమోను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదిమందిని ఆసుపత్రికి తరలించారు.