బిజెపి నిప్పులు చెరిగిన సోనియా
న్యూఢిల్లీ : భారతీయజనతాపార్టీ (బిజెపి) విధానాలతో దేశం అనుసరిస్తున్న లౌకికవిధానాలకు భంగం కలిగే ప్రమాదము ఏర్పడిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశంచి ఆమె ప్రసంగించారు. లౌకికవాద పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడివుందన్నారు. ఆర్థికమాంద్యం దృష్ట్యా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ఆమె అన్నారు. ఉగ్రవాదంపై పోరులో యూపీఏ గణనీయమైన విజయం సాధించందని సోనియా అన్నారు.> లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం పూరించింది. దేశరాజధాని నగరంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీలు ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం పీసీసీ, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సోనియా ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications