న్యూఢిల్లీ: నిఠారీలో వరుస హత్యలకు పాల్పడిన దోషులు సురేందర్ కోలీ, మనీందర్‌సింగ్ పంథేర్‌లకు ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు ఈ రోజు మరణ శిక్ష విధించింది. రింపా హల్దార్ అనే మైనర్ బాలికలను రేప్ చేసి కిరాతకంగా చంపేసిన కేసులో వీరికి ఈ శిక్ష పడింది. 19 మంది చిన్నారులతో లైంగిక వాంఛలు తీర్పుకొని తర్వాత కిరాతంగా చంపేశారాని థేర్‌పై 16 కేసులు నమోదు అయ్యాయి. వీరికి మరణ శిక్ష పడటంతో బాధితుల తల్లిదండ్రులు దీపావళి చేసుకుంటామని తెలిపారు.