సత్యం రాజుకు ప్రశ్నలే ప్రశ్నలు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితులు రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్‌లను ఈరోజు చంచల్‌గూడ జైలులో ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు విచారిస్తున్నారు. నిందితులను న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలంటూ నాంపల్లి కోర్టు నిన్న జారీ చేసిన సూచనలను అనుసరించి ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు విచారణ ప్రారంభించారు. పీడబ్ల్యూసీ మాజీ ఆడిటర్లు గోపాలకృష్ణ, శ్రీనివాస్‌లను కూడా ఈ అధికారులు రేపు ప్రశ్నించనున్నారు.












Click it and Unblock the Notifications