బందరు పోర్టుపై అపోహలు వద్దు: మంత్రి
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి మోపిదేని వెంకటరమణారావు అన్నారు. త్వరలో పోర్టు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీనికి పర్యావరణ అనుమతులు కూడా త్వరలో రానున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణంపై స్థానికుల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకే తాను మచిలీపట్నం వచ్చానని తెలిపారు.












Click it and Unblock the Notifications