వైయస్ నిద్రపోతారా: మందకృష్ణ

ఇవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు కాబట్టి వైయస్ తన హామీని నిలుపుకోవాలంటే ఈ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వర్గీకరణ బిల్లు కోసం డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారానికి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. చావో బతుకో తేల్చుకునేలా ఉద్యమం చేపట్టాలని ఆయన ఎమ్మార్పీయస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications