పాక్ సరిహద్దులో లాడెన్

లాడెన్ గుహలో దాక్కుని ఉంటాడనే వాదనను తాను ఎన్నడూ అంగీకరించలేదని జిలెస్పీ అంటున్నారు. లాడెన్ ఆచూకీని తెలుసుకోవడానికి పరిశోధనా బృందం నేరగాళ్లను, అంతరించిపోయే దశలో ఉన్న పశుపక్ష్యాదులను కనిపెట్టడానికి వాడే పద్ధతులు వాడింది. లాడెన్ కు వైద్య సహాయం అవసరం ఉండవచ్చునని కూడా ఆ బృందం వెల్లడించింది.












Click it and Unblock the Notifications