చిరు, అరవింద్ ల భేటీ టెన్షన్

బిజెపి అగ్రనేత చిరంజీవిని కలుసుకోవడానికి దేవేందర్ ఢిల్లీ వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క మిత్ర పక్షం కూడా చేజారిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందిన చిరంజీవి అల్లు అరవింద్ ను అఘమేఘాల మీద కర్నూలు జిల్లాకు పిలిపించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అరవింద్ భేటీకి ప్రత్యేక కారణాలేమీ లేవని చిరంజీవి అన్నారు. తాము బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications