జగన్ అస్తులపై భేటీల సందడి

అంతకుముందు మహా కూటమి నేతలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత అద్వానీని కలిసిన వైఎస్ అక్రమాలపై వివరించారు. మరోవైపు వైఎస్, సాక్షి పత్రిక అక్రమాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రేపు జంతర్‌మంతర్‌వద్ద ధర్నా చేపడతామని మహాకూటమి నేతలు తెలిపారు. ప్రణబ్, అద్వానీలను కలిసినవారిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications