కమ్యూనిస్టుల చెక్క భజన: పవన్

రాష్ట్రాన్ని ఇప్పటివరకు పాలించిన పార్టీలు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు వారికే ఓట్లు వేస్తారనే అలాంటప్పుడు ఓ సినిమా నటుడు పార్టీ పెడితే ఎందుకు భయపడిపోతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు కావలిసింది దొరల తెలంగాణా కాదని సామాజిక తెలంగాణా అని ఆయన అన్నారు. జిల్లా మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం ఆయన ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications