30 యేళ్ళజీవితంలో...వైయస్
హైదరాబాద్: ఎన్నికల్లో పాజిటివ్ ఇమేజ్ తో ప్రజల వద్దకు వెలుతామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ట్రేనింగ్ క్యాంప్ కు ముఖ్యఅతిధిగా హజరైన ఆయన తన 30 యేళ్ళజీవితంలో ఇంతటి అనుకూల వాతావరణం చూడలేదన్నారు. మహిళల్లో కాంగ్రెస్ పార్టీపై మంచి విశ్వాసం వుందన్న సిఎం తాను చేసిన అభివృద్దిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications