రాష్ట్రంలో సోనియా టూర్

మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. కారులో నెక్లెస్‌రోడ్డు చేరుకుని 2.05 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పెరేడ్‌గ్రౌండ్స్ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.15 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications