యూత్ మా వెంటే..పవన్ ధీమా

యువత ఎదుర్కొనే నిరుద్యోగ, ఉపాధి కల్పన వంటి సమస్యలకు ప్రజారాజ్యం మార్గం చూపుతుందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు యువతను పట్టించుకోలేదని అందుకే వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. ప్రజారాజ్యం అధికంరలోకి వస్తే యువత సాధికారతకు సమగ్ర విధానం రూపొందిస్తామని, వారికి శాశ్వత ప్రాతిపాదిక ఉపాధి కల్పిస్తామని ఆయన హామి ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో నవ తెలంగాణ పార్టీ విలీనం గురించి మీడియా వారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, దేవేందర్ గౌడ్ తమతో కలిసి వస్తే పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications