సోనియా సభకు లక్షల మంది

ఆర్టీసీ అధికారులు నిబంధనలకు నీళ్లు వదలి వందలాది బస్సులను సోనియా పర్యటనకు తరలించారు. దీంతో జంటనగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు గంటలకొద్దీ బస్టాపుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఆటోలవాళ్లు ఇష్టారాజ్యంగా అధికమొత్తంలో ఛార్జీలు వసూలుచేశారు. దీనికి తోడు సొంత వాహనాలపై వెళ్లేవారుకూడా ట్రాఫిక్ మళ్లింపులతో నానా పాట్లు పడ్డారు. కార్యాలయాల సమయం తరువాత ఆంక్షలు విధించి ఉండాల్సిందని, సాయంత్రం సభకు ఇప్పటినుంచే పాట్లు ఏమిటని ఉద్యోగులు వాపోయారు.












Click it and Unblock the Notifications