లేకుంటే నా జీవితం వ్యర్ధం: చిరు

మహబూబ్ నగర్ లో అన్ని వనరులు ఉన్నా...జిల్లాను అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధిలేదని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుళ్లు రాజకీయాలు పోవాలని కొత్త రాజకీయాలు రావాలని అది ప్రజల చేతిలోనే ఉందని ఆయన తెలిపారు. ఎప్పటిలాగే కాంగ్రేస్, తెలుగుదేశం లపై విమర్శనాస్త్రాలు విసిరారు.












Click it and Unblock the Notifications