కెసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రోశయ్య

K Rosaiah
హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో వేసిన కమిటి పిచ్చాసుపత్రి లాంటిదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి రోశయ్య మండిపడ్డారు. ప్రత్యేకరాష్ట్రం కోసమంటూ..కేసీఆర్‌ వేసే కుప్పిగంతులు ఎవరికీ అర్ధం కావటం లేదని రోశయ్య అన్నారు. కేసీఆర్‌ కు నోరుజారి మాట్లాడటం పరిపాటేనని విమర్శించారు. రాజకీయాల్లో ఏ పార్టీనీ భూస్థాపితం చేయలేమని రోశయ్య తెలిపారు. రానున్న ఎన్నికల్లో కనుచూపు మేర విజయావకాశాలు కనబడకే తమపై దిగుజారుడు విమర్శలు గుప్పిస్తున్నారని రోశయ్య దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+