రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి చెందారు. పి.ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన 7గురు వ్యక్తులు చికిత్సనిమిత్తం ఆటోలో వస్తుండగా పలమనేరుకు వస్తున్న కంటైనర్ లారీ చెక్‌పోస్ట్ వద్ద అదుపుతప్పి ఆటోపైకి దూసుకుని వెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్‌తో సహా 8మంది మృతి చెందారు. మృతుల్లో 5గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.












Click it and Unblock the Notifications