కృష్టా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పామర్రు: కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పామర్రు మండలం కొమరువోలు వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న మినీవ్యాన్, ట్రక్ ఆటో ఢీ కొనడంతో ఈ సంఘటన సంభవించింది. ఆ ఘటనలో మరణించిన వారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు చెందిన వారిగా గుర్తించారు. రావుల పాలెం నుంచి మినీ వ్యాన్‌లో ఉయ్యూరు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గాయపడినవారు తెలిపారు.












Click it and Unblock the Notifications