ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లానే

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చావ్లాను ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి ఉద్వాసన పలకవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి రాష్ట్రపతికి చేసిన సిఫార్సు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. గోపాలస్వామి సిఫార్సుపై రాష్ట్రపతి ప్రభుత్వం వివరణ కోరడం జరిగింది. అయితే గోపాల స్వామి ఆరోపణలలో విషయం లేదని, కేవలం బిజెపి వాదనకు అనుకూలంగా మాత్రమే స్వామి వ్యవహరించారంటూ ప్రభుత్వం రాష్ట్రపతికి నివేదించింది.












Click it and Unblock the Notifications