బ్రాందీ కింగ్ కే గాందీ వస్తువులు

వాస్తవానికి భారత ప్రభుత్వానికి జేమ్స్ ఓటిస్‌కు మద్య గాంధీజీ జ్ఞాపికల వేలం నిలిపివేతపై అనేక విడతలుగా గురువారం నాడు చర్చలు జరిగాయి. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చొరవ తీసుకుని ఏది ఏమైనా ఈ జ్ఞాపికలను భారతదేశానికి తీసుకు వచ్చేటట్లు చూడవలసిందిగా కేం ద్ర సాంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీని ఆదేశించారు.అయితే ఈ చర్చలు..చర్చల దశలోనే ఉండగా.. ఎన్.ఆర్.ఐ.ల ప్రతినిధిగా సంత్ సింగ్ చత్వాల్ కాలిఫోర్సియా నుంచి న్యూయార్క్ చేరుకోగా మరో వైపు ఆ స్ట్రేలియా తదితర దేశాల నుంచి గాంధీజీ అభిమానులు ఈ వేలంలో పాల్గొని జ్ఞాపకాలను కొనుగోలు చేసి భారతదేశానికి అప్పగించే లక్ష్యంతో ముందుకు వచ్చారు.
గాంధీజీ జ్ఞాపికలను ముందు 23-30 వేల డాలర్లు బిడ్డింగ్ ప్రైస్‌గా పెట్టిన ఏంటి కోరమ్ కంపెనీ ఆ తరువాత రేటును బాగా పెంచేసింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య విజయ మాల్యా బిడ్డింగ్‌లో పాల్గొని 18 లక్షల డాలర్లకు వీటిని కొనుగోలు చేశారు. దీంతో భారతీయుడే వీటిని కొనుగోలు చేయటంతో చాలా మంది సంతృప్తి చెందారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications