రోజాకు పిచ్చి: శోభారాణి
హైదరాబాద్: తెలుగు మహిళ రోజాపై మహిళారాజ్యం అధ్యక్ష్యురాలు శోభారాణి మరోసారి విరుచుకు పడ్డారు. రోజాకు లూజు(పిచ్చి)అని దుయ్యపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనవద్ద రోజా విషయం ఎత్తవద్దంటూనే,ఆమెను ఒక్క రోజు మానసిక వికలాంగులతో ఉంచాలని న్యాయమూర్తి ఒకసారి తీర్పు ఇచ్చారని చెప్పారు. తాను న్యాయవాదిగా పనిచేసే సమయంలో చెక్ బౌన్స్ కేసులో రోజా కేసు కోర్టు కొచ్చిందన, తనకు మానసికంగా ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఇచ్చిన వాగ్మూలానికి స్పందించిన న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇచ్చారని వివరించారు. రోజాకు రాజకీయ పరిణితే లేదన్నారు. అలాగే రోజా కి ఆమె ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తుందిట. అక్కడ ఓటు లేదంటున్నారు. ముందా సంగతి చూస్కో రోజా అని అన్నారు. రోజా నోరే టీడీపీని ఓడిస్తుంది. ఆమె ఎంత ఎక్కువ మాట్లాడితే ఆ పార్టి అంతలా ఓడిపోతుంది అని శోభారాణి అన్నారు.
More From
-
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications