మన్మోహన్ ప్రధానిగా కష్టం: అద్వాని

ప్రధాని మన్మోహన్ సమర్థమైన వ్యక్తి అంటారు, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పని చేసే పద్ధతిలో ఉంటారు. కానీ ఒక వైపు ముంబాయి దాడుల వెనుక పాకిస్థాన్ ఉన్నప్పటికీ దానిని సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారు. తీవ్రవాదుల దాడులు మన దేశాన్ని అతలా కుతలం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ పట్ల మన్మోహన్ సింగ్ మెతగ్గా వ్యవహరిస్తున్నారు అని అద్వానీ అన్నారు.












Click it and Unblock the Notifications