బాబు, వైఎస్ తోడు దొంగలు: చిరు

"చంద్రబాబు ఏడు కేసుల్లో దొరికిపోయారనుకుంటే...వైఎస్ వాటిని ఆఖరి నిమిషంలో ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఎల్లంపల్లిలో అవినీతి గురించి 14 రోజులపాటు గగ్గోలు పెట్టిన తర్వాత కావాలనే తప్పుడు లెక్కలు చెప్పామని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. పరోక్షంగా వైఎస్‌ను రక్షించారు. సత్యం కంప్యూటర్స్‌ను ఇద్దరూ స్వలాభాలకు వాడుకున్నారు. రామలింగరాజును అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. దొరికిపోయే సమయం వచ్చేసరికి ఇద్దరూ తప్పించుకుని...ఆయనను జైలుపాలు చేశారు." అని చిరంజీవి ఘాటుగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications