జర్నలిస్టుకు చిరంజీవి క్లాస్

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు వస్తుందా అని మరో విలేకరి ప్రశ్నించగా, అందుకోసం తాము న్యాయ పోరాటం చేస్తున్నామని, త్వరలో న్యాయస్ధానం నిర్ణయం వెలువడనుందని చిరంజీవి అన్నారు. ఒకవేళ ఉమ్మడి గుర్తు రాకపోతే అనేక ఆప్షన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications