'మొద్దు లోకేష్ కు అంత సీనుందా?'

స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో లోకేశ్‌కు ప్రతిభ ఆధారంగా సీటు రాలేదని, సత్యం అధినేత రామలింగ రాజు ఇచ్చిన డోనేషన్‌తోనే ఆ వర్శిటీలో లోకేశ్ చదివారన్న విమర్శలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం నేత చెబుతున్నట్లుగానే లోకేశ్ ఆ పథక రచన చేస్తే, ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలో ఈ పథకానికి అయ్యే రూ.36వేల కోట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications