కడపలో జాగ్రత్తగా..ఈసీ
హైదరాబాద్: ఇకపై కడప కలెక్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉండాల్సి ఉంది. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే కలెక్టర్లను కూడా బదిలీచేస్తాం అని ఎలక్షన్ కమిషన్ గట్టి హెచ్చరికచేసింది. జాబ్లీహాలులో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలస్వామి, కమిషనర్లు నవీన్‌చావ్లా, ఎస్.వై.ఖురేషీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు కూడా ఇందులో పాల్గొన్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఏజెంట్లను పెట్టే పరిస్థితిలేదని, అనేక ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పటికే అనేకసార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. అంతేగాక గురువారం కూడా చంద్రబాబు కడప గురించే ఈసీ దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ పులివెందుల నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో కడపపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కమిషన్ నిర్ణయించింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications