రూ.200 కే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్
న్యూఢిల్లీ: భారతీయ్ జనతాపార్టీ తన హైటెక్ ఎన్నికల ప్రణాళికలో ఎన్నో హామీలు గుప్పించింది. 2 ఎంబిపిఎస్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను నెలకు 200 కే ఇస్తామని చెప్పి మధ్యతరగతికి గాలం వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కోటికి పైగా ఐటీ సంబంధిత ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరికీ ఉచిత మొబైల్ హ్యాండ్ సెట్స్ ఇస్తామని ప్రకటించింది.
ప్రస్ధుత ఆర్ధిక పరిస్ధితిని మెరుగు పరుస్తామని, ఉపాధి అవకాశాలు పెంచుతామని ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి ఎల్ కె అద్వానీ హామీ ఇచారు. విద్య, ఆరోగ్య సదుపాయాల మీద కూడా బిజెపి ఎన్నో హామీలు ఇచ్చింది. అవినీతిని అరికట్టి దేశ భద్రతను పటిష్టం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications