తెలంగాణకు కాంగ్రెస్ మరో ద్రోహం: హరీష్

హైదరాబాద్‌ : తెలంగాణపై నియమించిన కమిటీ పని ముగిసిందంటూ కమిటీ ఛైర్మన్‌ ప్రణబ్‌ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత హరీష్‌రావు మండిపడ్డారు. ప్రణబ్‌ ప్రకటనతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ చేసిన మోసం మరోసారి బయటపడిందన్నారు. తెలుగుదేశం నేతలు తమ లేఖను కమిటీకి ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+