కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలనే..మందకృష్ణ

ఎస్‌సి వర్గీ కరణకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మాహాకూటమితో కలిసి పని చేయాలని భావించికున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మహాకూటమిలోని భాగాస్వాములైన టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో ఆయన చర్చించారు. తమ ఓటు బ్యాంకు దృష్టిలో ఉంచుకొని 30 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. దీనిపై చంద్రబాబు మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని మందకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications