దర్శకుడు రాజ్ ఆదిత్య ఆత్మహత్య

ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా పౌరుడు. ఈ సినిమాలో సుమంత్ కథానాయకుడిగా నటించాడు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ హీరో తరుణ్ తో నిర్మించబోతున్నసినిమాకు ఆయన దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలేమిటో తెలియడం లేదు. ఆయనకు ఇబ్బందులున్నట్లు తమ దృష్టికి ఎప్పుడూ రాలేదని, ఈ ఆత్మహత్య తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మళ్ళీ మళ్ళీ సినిమా యూనిట్ సభ్యులంటున్నారు.












Click it and Unblock the Notifications