ఉలుకెందుకు: చిరుపై దాసరి

వంశీ సంస్థ ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు తల్లికి ఓ తెలుగు పాట అంకిత మహోత్సవ సభలో దాసరి నారాయణరావు మాట్లాడారు. మేస్త్రీ కథ రాసినప్పుడు, దాన్ని సినిమాగా రూపొందించినప్పుడు తాను ఎంతో రసానుభూతికి లోనయ్యానని, విడుదలయ్యాక ఎంతో బాధపడ్డానని, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నికలు చూశానని, అందరూ చూశారని, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తే సంభాషణలు పట్టుకుని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications