సీఎం తోడల్లుడిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి సీఏం తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గౌతం నాగిరెడ్డికి టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా బెస్తవానిపేటలో సీఎం తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి అద్దాలు పగులగొట్టారు.