పాక్ లో దాడి: 20 మంది మృతి

మీడియా కథనాల ప్రకారం - ఉగ్రవాదుల గుంపు ఒకటి సోమవారం ఉదయం శిక్షణా కేంద్రంపై దాడి చేసింది. గ్రేనెడ్లు విసురుతూ ఉగ్రవాదులు కేంద్రంలోకి ప్రవేశించారు. కొంత మంది పోలీసులను బందీలుగా తీసికెళ్లినట్లు కూడా తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో 70 మంది పోలీసులు క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులకు, పోలీసులనకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలం వద్ద వాతావరణం బీభత్సంగా ఉంది.












Click it and Unblock the Notifications